Athyunnatha Simhasanamupai Telugu Christian Song Lyrics by Bro.Yesanna
English Version
Athyunnatha Simhasanamupai Aseenuda
Devadhoothalu Aaradhinchu Parishuddudaa
Yesayaaa Naa Niluvella Nindiyunnavu
Naa manasaara Nee Sannidiloo
(Sagilapadi Namaskaramu Chesdaa ||2|| ) ||2||
1.Prathivasanthamu Needayaa Kireetame
Prakruthi Kalalanniyu Nee Mahimanu Vivarinchune ||2||
Prabhuvaa Ninne Aaradhincheda
(Kruthagnathaarpanalatho ||2|| ) ||2|| ||Athyunnatha||
2.Parimalinchune Naa Saakshajeevithame
Parishuddathmudu Nannu Nadipinchuchunnandhune ||2||
Parishuddathmalo Aanandincheda
(Harsha Dvanulaatho ||2|| ) ||2|| ||Athyunnatha||
3.Pakshirajuvai Neerekkalapai Mosithive
Neeve Naathandrivai Naa Badyathalu Barinchithive ||2||
Yehova Ninne Mahima Paricheda
(Sthuthigeethaalatho ||2|| ) ||2|| ||Athyunnatha||
Telugu Version
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్లా నిండియున్నావు
నా మనసారా నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసెదా ...,సాగిలపడి నమస్కారము చేసెదా ||2|| ||అత్యున్నత||
1.ప్రతివసంతము నీదయా కిరీటమే
ప్రకృతి కళలన్నియు నీ మహిమను వివరించునే ||2||
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞతార్పణలతో..., కృతజ్ఞతార్పణలతో ||2|| ||అత్యున్నత||
2.పరిమళించునే నా సాక్షాజీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే ||2||
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులాతో..., హర్ష ధ్వనులాతో ||2|| ||అత్యున్నత||
3.పక్షిరాజువై నీరెక్కలపై మొసితివే
నీవే నాతండ్రివై నా బాధ్యతలు బరించితివే ||2||
యెహోవ నిన్నే మహిమ పరిచెద
స్తుతిగీతాలతో...,స్తుతిగీతాలతో ||2|| ||అత్యున్నత||
Post a Comment