Alpha Omega Telugu Christian Song Lyrics by Bro.John Wesley - Hosanna Ministries - Nonstopchristianworship

Alpha Omega Telugu Christian Lyrics



English Version


Alpha omega ayina mahimanvithuda
Advithiya satyavanthuda nirantharam sthotrarhuda ||2||
Rathrilo kanthi kiranama pagatilo krupa nilayama
Mudimi varaku nannadarinche satyavakyamaa  
      
Natho snehamai na soukyamai nanu nadipinche nayesayya ||2|| ||Alpha||


Kanikara poornuda nee krupa Bahulyame
Unnathamuga ninu aradinchutaku
Anukshnamuna nee mukha kanthilo nilipi
Noothana vasanthamulo cherchenu         ||2||

jeevincheda neekorake harshincheda nee lone ||2||        ||Alpha||


Tejomayuda needivya sankalpame
Acharyakaramaina velugulo naduputaku    ||2||

Aasa niraasala valayalu thappinchi
Agni jvalaga nanuchesenu 
               
Tejomayuda needivya sankalpame
Acharyakaramaina velugulo naduputaku    
Aasa niraasala valayalu thappinchi
Agni jvalaga nanuchesenu

Na sthuthi keerthana neeve sthuthi aaradana neeke ||2||  ||Alpha||


Nija snehithuda nee sneha madhuryame
Shubha soochanaga nanu niluputaku       ||2||

Anthuleni aghadalu daatinchi
Andani sikaraalu yekkinchenu 

Nija snehithuda nee sneha madhuryame
Shubha soochanaga nanu niluputaku 
Anthuleni aghadalu daatinchi
Andani sikaraalu yekkinchenu       
           

Naa chelimi Nee thone Naa kalimi Neelone    ||Alpha||

Telugu Version

ఆల్ఫా  ఒమేగ  అయినా మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా  ||2||
రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృప నిలయమా 
ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా  
      
నాతో స్నేహమై న సౌక్యమై నను నడిపించే నాయేసయ్య ||2|| ||ఆల్ఫా||


కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే
ఉన్నతముగ నిను ఆరాధించుటకు 
అనుక్షణము నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంతములొ చేర్చెను                 ||2||

జీవించెద నీకొరకే హర్షించెద నీ లోనే        ||2||  ||ఆల్ఫా||


తేజోమయుడా నీదివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు    ||2||

ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా ననుచేసెను
               
తేజోమయుడా నీదివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు    
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా ననుచేసెను

న స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే    ||2||  ||ఆల్ఫా||


నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు          ||2||

అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను

నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు 
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను       
           

నా చెలిమి నీ తోనే నా కలిమి నీలోనే    ||2||  ||ఆల్ఫా||

Image Version


Download Text

Post a Comment

Previous Post Next Post