Nee Krupa Naaku Chaalunu Telugu Christian Song Lyrics by Bro.Yesanna
English Version
Nee Krupa Naaku Chaalunu
Nee Krupa Lenidhe Ne Brathukalenu [2]
Nee Krupa Lenidhe Ne Brathukalenu...
1.Jala Raasulanni Yeka Raasiga
Nilichipoyene Nee Janula Edhuta [2]
Avi Bhukampaale Ayina
Penu Thuphaanule Ayina [2]
Nee Krupaye Shaashinchunaa
Avi Anagipovunaa [2] //Nee Krupa//
2.Naa Janma Bhumi
Vikatinchaga Maaripoyene Marubhumigaa [2]
Nee Kowgili Nanudhachene
Nee Thyagame Nanu Dhochene [2]
Nee Krupaye Nithyathvamaa
Nee Svasthyame Amarathvamaa [2]
3.Jagadudpaththiki Mundugaane
Erparachukoni Nannu Pilachithivaa [2]
Nee Pilupe Sthiraparachene
Nee Krupaye Balaparachene [2]
Nee Krupaye Ee Paricharyanu
Naaku Anugrahinchenu [2] //Nee Krupa//
[Chorus]
Nee Krupaa.. Nee Krupaa..Nee Krupaa..Nee Krupaa [2]
[Final Touch Main Person]
Nee Krupa Naaku Chaalunu
[Nee Krupa Lenidhe Ne Brathukalenu (2)]
Telugu Version
నీ కృప నాకు చాలును
నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2)
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
1.జల రాసులన్ని ఏక రాసిగా
నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2)
అవి భూకంపాలే అయినా
పెను తుఫానులే అయినా (2)
నీ కృపయే శాశించునా
అవి అణగిపోవునా (2) ||నీ కృప||
2.నా జన్మ భూమి
వికటించగా మారిపోయెనే మరుభూమిగా [2]
నీ కౌగిలి ననుదాచెనే
నీ త్యాగమే నను దోచెనే [2]
నీ కృపయే నిత్యత్వమా
నీ స్వాస్థ్యమే అమరత్వమా [2] ||నీ కృప||
3.జగదుద్పత్తికి ముందుగానే
ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2)
నీ పిలుపే స్థిరపరచెనే
నీ కృపయే బలపరచెనే (2)
నీ కృపయే ఈ పరిచర్యను
నాకు అనుగ్రహించెను (2) ||నీ కృప||
[కోరస్]
నీ కృపా..నీ కృపా..నీ కృపా..నీ కృపా..
నీ కృప నాకు చాలును
[నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2)]
Post a Comment